Menu

తడుస్తూనే…..

తడుస్తూనే వుంటాను…
దూఃఖంలొ…అలసటలో…ఆనందంలో..
తడుస్తూనే వుంటాను..
నా కల చెదిరినా.. నె వెరొకరి కలనయినా..
గత కాలాపు క్షణాలన్నిటిని
తడి ఆరని నా కళ్ళు తలుస్తూనే వుంటాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *