భగత్ సింగ్ జీవితానికి సంబంధించిన అరుదైన ఫోటోలు, ఆయన రాసిన కవితని ఇక్కడ చూడొచ్చు. భగత్ సింగ్ గొప్ప విప్లవకారుడే కాదు.. అపారమైసన మేధస్సు ఉన్న వ్యక్తి. కేవలం 23 ఏళ్ల వయస్సులోనే సమసమాజాన్ని ఆకాంక్షించాడు. భారత దేశ విముక్తి కోసమే కాదు పేద, ధనిక అనే తేడా లేని దేశం కావాలని పాకులాడాడు. ఆ గొప్ప ఆశయం కోసం నవ్వుతూనే ప్రాణాలు అర్పించాడు. ఈ దిగువున ఉన్న ఫోటోపై క్లిక్ చేయండి. భగత్ సింగ్‌కు సంబంధించిన అరుదైన మరిన్ని ఫోటోలను చూడండి.