Menu
ఇంటర్వ్యూ.. అంటా..!

ఇంటర్వ్యూ.. అంటా..!

Interview సెటైర్లు, పంచ్‌లు, కొటేషన్స్.. ఇది ఇప్పటి కాలం. ఎంతటి పెద్ద ఫిలాసఫీనైనా, బాధనైనా సింపుల్‌గా ఇలా చెప్పేసుకుంటాం… అలా నవ్వేసుకుంటాం..

ఆ మూడింటితో గోవాకు ముప్పు

ఆ మూడింటితో గోవాకు ముప్పు

Protest Of Goa కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశ రాజధాని రైతు ఉద్యమంతో రగులుతుంటే.. పర్యాటకులతో ఎప్పుడు సందడిగా ఉండే గోవా నిరసనోద్యమాలకు వేదికైంది. సేవ్ మొల్లెం పేరుతో ఎప్పటి నుంచో అక్కడే ఆందోళన సాగుతుంది. అక్కడి ప్రజలు గోవాలో కేంద్రం ఆమోదించిన మూడు కొత్త ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు.

మేం వారి పక్షానే ఉంటాం..!

మేం వారి పక్షానే ఉంటాం..!

We are with Farmers వాయిస్ వినిపించడమే కాదు.. కదిలి వస్తున్నారు. నిరసనలో కలిసి కూర్చుంటున్నారు. అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నారు. రైతుల ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకుంటున్నారు.

అది వాళ్ల ‘ప్రాబ్లమ్’ మాత్రమేనా..?

అది వాళ్ల ‘ప్రాబ్లమ్’ మాత్రమేనా..?

Farmers To Customers Rights ఏదైనా వస్తువు మన ఇంటికొచ్చిన వ్యక్తి దగ్గర కొనాలంటే.. వంద బేరాలు ఆడతాం.. వారి ఎంత తక్కువ చెప్పినా ఇంకా తగ్గించమంటాం. అదే ఏ మోర్‌లోనో, డీ మార్ట్‌లోనో.. బిగ్ బజార్… రిలయన్స్ స్మార్ట్‌లోనో అయితే ఎంత అంటే అంత ఇచ్చి కొనేస్తాం. ఎందుకని..?

ఆ ‘వాయిస్’ వింటున్నారా..?

ఆ ‘వాయిస్’ వింటున్నారా..?

Different Voice అధికార పక్షం ‘‘మేం చేస్తున్నాం’’ అంటుంది.. ప్రతిపక్షం.. ప్రభుత్వం ఏమి చేసినా వ్యతిరేకిస్తుంది. ఇందులో కుర్చీ కాపాడుకోవాలనేది ఒకరి లక్ష్యమై ఉంటే.. కుర్చీని సాధించుకోవడం మరొకరి లక్ష్యమై ఉంటుంది.

ఆ మతం వద్దన్న ఆదివాసీలు..!

ఆ మతం వద్దన్న ఆదివాసీలు..!

They are Not Hindus  ఆదివాసీలు హిందువులు కాదని తీర్మానం, కీలక ప్రటకన చేసిన ముఖ్యమంత్రి త్వరలో ఆదివాసీలకు కొత్త గుర్తింపు