10 Points About Bhagat Singh in Telugu: చరిత్రలో చాలామంది విప్లవకారులు, అభ్యుదయవాదులు, స్వతంత్ర సమరయోధులు (Freedom fighters) ఉన్నారు. అందులో కొద్ది మంది మాత్రం ఎక్కువ మంది ప్రజలను ప్రభావితం చేయగలిగే నాయకులుగా నిలిచారు. అందులో ప్రధానంగా భగత్ సింగ్ (10 Points About Bhagat Singh in Telugu) గురించి చెప్పుకోవాలి. ఇప్పటికీ భగత్ సింగ్ అని పేరు వినగానే ఒక తెలియని కరెంట్ పాస్ అవుతుంది. మన మనస్సుల్లో గర్వం ఉప్పొంగిపోతుంది. ఎందుకలా? భగత్ సింగ్‌లో అంత ప్రత్యేకత ఏమిటీ?