భగత్ సింగ్ జీవితానికి సంబంధించిన అరుదైన ఫోటోలు, ఆయన రాసిన కవితని ఇక్కడ చూడొచ్చు. భగత్ సింగ్ గొప్ప విప్లవకారుడే కాదు.. అపారమైసన మేధస్సు ఉన్న వ్యక్తి. కేవలం 23 ఏళ్ల వయస్సులోనే సమసమాజాన్ని ఆకాంక్షించాడు. భారత దేశ విముక్తి కోసమే కాదు పేద, ధనిక అనే తేడా లేని దేశం కావాలని పాకులాడాడు. ఆ గొప్ప ఆశయం కోసం నవ్వుతూనే ప్రాణాలు అర్పించాడు. ఈ దిగువున ఉన్న ఫోటోపై క్లిక్ చేయండి. భగత్ సింగ్‌కు సంబంధించిన అరుదైన మరిన్ని ఫోటోలను చూడండి. Bhagat Singh Web Story
10 Points About Bhagat Singh in Telugu: భగత్ సింగ్ గురించి ఈ నిజాలు మీకు తెలుసా?
10 Points About Bhagat Singh in Telugu: చరిత్రలో చాలామంది విప్లవకారులు, అభ్యుదయవాదులు, స్వతంత్ర సమరయోధులు (Freedom fighters) ఉన్నారు. అందులో కొద్ది మంది మాత్రం ఎక్కువ మంది ప్రజలను ప్రభావితం చేయగలిగే నాయకులుగా నిలిచారు. అందులో ప్రధానంగా భగత్ సింగ్ (10 Points About Bhagat Singh in Telugu) గురించి చెప్పుకోవాలి. ఇప్పటికీ భగత్ సింగ్ అని పేరు వినగానే ఒక తెలియని కరెంట్ పాస్ అవుతుంది. మన మనస్సుల్లో గర్వం ఉప్పొంగిపోతుంది. ఎందుకలా? భగత్ సింగ్‌లో అంత ప్రత్యేకత ఏమిటీ?
Irrfan khan: ఇర్ఫాన్ ఖాన్‌కు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసా?
irrfan khanసమాజంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని, ప్రత్యేక ముద్రను వేసుకునే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఎంతగా అంటే.. వాళ్లు దాని కోసమే పుడతారు.. వాళ్లు లేకుండా దాన్ని చూడలేం.. ఊహించలేం..! అది ఏ రంగమైనా కావొచ్చు. అలాంటి వాళ్లలో ఇర్ఫాన్ ఖాన్ (irrfan khan) కూడా ఒకరు.
Gabbar Singh of Sholay: గబ్బర్ సింగ్@షోలే
Gabbar Singh of Sholayహీరోలకు కాదు.. విలన్‌కు స్టార్ డమ్ వచ్చింది. సినిమా ఎంత హిట్ అయిందో.. అందులో విలన్ కూడా అంతే హిట్ అయ్యాడు. ఆయన డైలాగ్స్‌కు, మేనరిజానికి ప్రేక్షకులు ఎడిక్ట్ అయిపోయారు. అంతగా కుర్రకారు నరనరాల్లో ఎక్కేసిన క్యారెక్టర్ గబ్బర్ సింగ్ (Gabbar Singh). షోలే సినిమాలో ‘అరే.. ఓ సాంబా’.. అంటూ కనబడే గబ్బర్ సింగ్.. రియల్ స్టోరీ ఏంటో తెలుసా..?
హక్కుల గళం ప్రొఫెసర్ శేషయ్య
Seshaiah బతకడం అంటే ఎలాగైనా బతకొచ్చు… కానీ ఇలాగే బతకాలి, విలువల కోసం బతకాలని కొందరే అనుకుంటారు. తోటి వారి కష్టాలకు, బాధలకు తమ గొంతులను అందించే వాళ్లు అరుదుగానే ఉంటారు. అలాంటి ఆశయంతో చివరి వరకూ ప్రయాణించే వాళ్లు ఇంకా తక్కువగా ఉంటారు. అలా జీవించిన వ్యక్తే ప్రొఫెసర్ శ్రేషయ్యగారు.
Biography of Milkha Singh: జీవితాన్ని జయించిన విజేత: మిల్కాసింగ్
Biography of Milkha Singh ఆయన వెళ్లిపోయుండొచ్చు.. కానీ అతని విజయగాథ ఇక్కడ సంభాషిస్తూనే ఉంటుంది. దేహం విడిచిపోయుండొచ్చు.. దేశం మాత్రం ఆయనిచ్చిన ప్రేరణ స్మరిస్తూనే ఉంటుంది. ఆకలి వెతల నుంచి.. అంతర్జాతీయ స్థాయికి తీసిన ఆయన పరుగు.. ఎంతోమంది గుండెల్లో ప్రేరణగా నిలిచే ఉంటుంది. ఆయనే మిల్కాసింగ్ (Biography of Milkha Singh).
నీ శక్తి ఎంత..?
What is Your Strength ..? ఓ చిన్న కథ.. ఓ చిన్న ఘటన.. ఒక్కోసారి జీవితంలోని పెద్ద చిక్కుముడులను.. తేలికగా విప్పేస్తాయి. అలా ఎంతో మందికి ప్రేరణగా నిలిచే కథ..
Anasuya Sarabhai: లేడీ లేబర్ లీడర్
Anasuya Sarabhai Biography in telugu సడన్‌గా వర్కింగ్స్ అవర్స్‌ను 8 గంటల నుంచి 36 గంటల చేస్తే ఎలా ఉంటుంది..? ఏకదాటిగా నిలబడే పని చేయాలంటే.. ఏమై పోతాము..? ఇక అంతే సంగతులు కదా. కానీ అలాంటి ఎన్నో కష్టాలను మన దేశంలో కార్మికులు అనుభవించారు. ఆ అవస్థలకు చెక్ పెట్టడానికి ఎంతో మంది లీడర్స్ పుట్టుకొచ్చారు. వారి చేసిన పోరాటాల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. వారి వేసిన బాటల్లోనే సాగుతున్నాం. అలాంటి లేడీ లేబర్ లీడర్ అనసూయ సారాభాయ్ (Anasuya Sarabhai).
కాళోజీ ‘గొడవ‘ ఎవరితో..?
Writer Kaloji Narayana Rao అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి అన్నాడు కాళోజి. ఈ విశాల ప్రపంచం కోసం తన అంతరాంతరాల్లో పడుతున్న ఘర్షణను ఒక్క వాక్యంలో చెప్పాడు. తనని చదివిన వారి మనస్సులో సూటిగా గుచ్చుకునేట్టుగా చెప్పాడు.
మహిళల సీక్రేట్ లాంగ్వేజ్ ఏమిటో తెలుసా..?
Nushu language ఒక్కో దేశానికి లేదా ఒక్కో ప్రాంతానికి ఒక్కో భాష ఉంటుందని అందరికీ తెలుసు.. కానీ మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా ఒక భాష ఉందని తెలుసా..? ఆశ్చర్యంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం. అది ఎక్కడో.. ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుందా.? గొప్ప ఆవిష్కరణలు అవసరాల నుంచే పుట్టుకొస్తాయి. ఆ అవసరమే ఈ భాషకు కారణమైంది. అలా వచ్చిన మహిళల భాషకు పెద్ద చరిత్రే ఉంది. ఆ అవసరం ఏంటో.. దాని సృష్టికర్త ఎవరో తెలుసుకుందాం.