Menu
స్వాతంత్ర సమరశీలి : ఉద్దమ్ సింగ్

స్వాతంత్ర సమరశీలి : ఉద్దమ్ సింగ్

Udham Singh Telugu ఆకలితో అలమటించాడు.. ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపాడు.. దేశంకాని దేశానికి వెళ్లి.. తను అనుకున్నది సాధించాడు. మాతృదేశం కోసం చావడానికైనా..చంపడానికైనా సిద్ధమేనని  గర్వంగా ప్రకటించాడు.  బ్రిటిష్ వారి వెన్నులో వణికు పుట్టించి.. భారత యువత గుండెల్లో అగ్గి రగిల్చాడు. అతనే ఉద్దమ్ సింగ్. ఆ వీరుడు సాహసం ఇప్పుడు వెండితెరకెక్కబోతుంది.

14 ఏళ్ల సైంటిస్ట్ ఎవరో తెలుసా

14 ఏళ్ల సైంటిస్ట్ ఎవరో తెలుసా

                    African Genius William Kamkwamba క్లాస్‌ల్లో ఇచ్చే మార్కులు, ర్యాంకులను బట్టీ విద్యార్థుల సామర్థ్యం ఉంటుందనే భ్రమలో ఉంటుంటాం. సబ్జెక్ట్ ఉంటే.. మార్కులతో పనేంటీ అని ఒక్కరం కూడా అనుకోం. ఏ ఒక్క సబ్జెక్ట్‌లో మార్కులు తక్కువచ్చినా ఆగ్రహంతో ఊగిపోతాం. వాస్తవానికి స్కూల్స్ ఇచ్చే గ్రేడ్లు, ర్యాంకులు పిల్లల ప్రతిభకు ప్రామాణికం కావు. అదే జీవితం అంతకన్న కాదు. బడికి వెళ్లకపోయినా.. మార్కులు తెచ్చుకోకపోయినా.. సబ్జెక్ట్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఈ విషయాన్ని ఓ ఆఫ్రికా పిల్లవాడు ప్రాక్టికల్‌గా తెలియజేశాడు.

ఆదివారం సెలవు ఎలా వచ్చింది..?

ఆదివారం సెలవు ఎలా వచ్చింది..?

Sunday Holiday Reason in Telugu ఏ ఉద్యోగులమైనా సరే మనమందరం ఆదివారం కోసం ఎదురు చూస్తాం.. నిజంగా మనకు అదో పండగే.. ఎందుకంటే బతుకుదెరువుకు ప్రతి రోజు పనికి పోవాల్సిందే. దీంతో  వ్యక్తిగత పనులు ఎన్నో పెండింగ్‌లో పడిపోతాయి. కనీసం విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే ఆదివారం కోసం ఎంతో ఎదురు చూస్తుంటాం. వ్యక్తుల  జీవితంలో అంతటి ప్రాధాన్యం గల ఆదివారం సెలవు ఎలా వచ్చిందో తెలుసా..? ఆదివారం సెలవు కోసం ఏడేళ్ల పోరాటం జరిగిందని తెలుసా..? ఈ పోరాటాన్ని ముందుడి నడిపించింది లోఖండే అని ఎంతమందికి తెలుసు..?

అరుదైన, అద్భుతమైన టీచర్ : సుహోమ్లిన్ స్కీ

అరుదైన, అద్భుతమైన టీచర్ : సుహోమ్లిన్ స్కీ

Vasily Sukhomlinsky Telugu మనం చదువుకునే విద్య విలువలను నేర్పించాలి.. మానవత్వాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంచాలి. ఆత్మ విశ్వాసం ఉంటే ఎవరైనా ఏదైనా చేసుకుని బతకగలరు. మానవత్వం ఉంటే తోటి  మనుషులను తమతో పాటు నడిపిస్తారు. గెలిపిస్తారు. అందుకే మన ఎడ్యుకేషన్ లక్ష్యం కచ్చితంగా హ్యుమానిటీ పెంచడమే అయి ఉండాలి. ఇది సాధ్యమా..? అనే డౌట్ రావొచ్చు. కానీ ఒక టీచర్ దీనిని చేసి చూపించాడు. అతనే సుహోమ్లిన్ స్కీ.

టెర్రరిస్ట్ టూ అడ్వకేట్ : షహీద్ అజ్మీ

టెర్రరిస్ట్ టూ అడ్వకేట్ : షహీద్ అజ్మీ

shahid azmi వంద మంది దోషులైన తప్పించుకోవచ్చు.. నిర్ధోషులు మాత్రం శిక్షించబడకూడదు…అని  న్యాయశాస్త్రం చెప్పే మాట. వాస్తవం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఏ పాపం చేయని వారే ఎక్కువగా బలైపోతున్నారు. ఇదే ఓ వ్యక్తిని కదిలించింది. తనలా మరేవరికి అన్యాయం జరగకూడదని నల్లకోటు ధరించి న్యాయం కోసం పోరాడాడు.

దేశ స్వతంత్ర చరిత్రలో ప్రీతిలత ఎక్కడ..?

దేశ స్వతంత్ర చరిత్రలో ప్రీతిలత ఎక్కడ..?

Preethi Latha త్యాగం చాలా గొప్పది.. మనం పుట్టిన గడ్డ కోసం చేసే త్యాగం ఇంకా గొప్పది. అలా  బ్రిటిష్ పాలన నుంచి భారత దేశాన్ని విముక్తి చేయడానికి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. కొందరు ఉరితాళ్లకు వేలాడారు. మరికొందరు తూటాలకు నేలకొరిగారు. అయితే అందులో చాలాకొద్ది మంది మాత్రమే మనకు తెలుసు. ప్రస్తుతం ఈ దేశం కొంతమందినే  స్వాతంత్రోద్యమ సాధకులుగా కీర్తిస్తుంది.

పోరాడి గెలిచిన..గే ప్రొఫెసర్

పోరాడి గెలిచిన..గే ప్రొఫెసర్

gay professor కొంతమంది జీవితాలు అర్ధాంతరంగా విషాదంగా ముగిసిపోవచ్చు. కానీ వారి జీవితంలో ఓ పోరాటం ఉన్నప్పుడు.. అది పదిమందికి ఉపయోగపడేది అయినప్పుడు.. ఆ పోరాటం నుంచి కొన్ని విలువైన ప్రశ్నలను సమాజంపై సంధించినప్పుడు…ఆ జీవితాలకు ఓ ఔచిత్యం ఏర్పడుతుంది. అలాంటి జీవితమే  ప్రొఫెసర్ రామచంద్ర సిరాస్‌ది.

ధిక్కారాన్ని వెతుక్కుంటూ వచ్చిన ‘ఆస్కార్’

ధిక్కారాన్ని వెతుక్కుంటూ వచ్చిన ‘ఆస్కార్’

Dalton Trumbo ధిక్కారం ఎప్పుడూ దడ పుట్టిస్తుంది.. వ్యక్తిలోనైనా.. వ్యవస్థలోనైనా సరే..! ఒక మనిషి ‘నేను చేయను’.. అని చెబితే వ్యవస్థల్లో భయం మొదలవుతుంది..!  ఆ భయం ఎలా ఉంటుందంటే ఆస్కార్ అవార్డు అందుకోగల మేధావిని కూడా జైల్లో పెట్టేంతగా ఉంటుంది..! అలాంటి వ్యక్తే  అమెరికన్ స్క్రీన్ రైటర్ డాల్టన్ ట్రంబో (Dalton Trumbo) Dalton Trumbo దేశంలో తమ అభిప్రాయాలను ధైర్యంగా వెల్లడించగలిగే స్వేచ్ఛ ఉండాలి. అది లేకపోతే ఆ స్వేచ్ఛ కోసం ఎందాకైనా వెళ్లాలి. అలా వెళ్లిన వ్యక్తే డాల్టన్ ట్రంబో. ఒక సందర్భంలో సాక్ష్యం చెప్పడానికి నిరాకరించడంతో  జైలు శిక్షకు, హాలీవుడ్‌ బహీష్కరణకు […]

Indian Freedom fighter Ashfaqulla Khan: దేశం కోసం ప్రాణం వదిలిన తొలి ముస్లిం

Indian Freedom fighter Ashfaqulla Khan: దేశం కోసం ప్రాణం వదిలిన తొలి ముస్లిం

స్వతంత్ర సమర యోధుల్లో భగత్ సింగ్ అందరికీ తెలుసు.. కానీ ఆయనలాంటి వాళ్లకు బాటలు వేసిన నాయకులు ఎవరో తెలుసా..? భగత్ సింగ్ కంటే ముందే ఉరికొయ్యలను ముద్దాడిన వీరులెవరో తెలుసా..?  ముస్లిం అంటే చాలు ఉగ్రవాది అనే భయం ఉన్న ఈ సమాజానికి స్వేచ్ఛనిచ్చిన యోధుల్లో ముస్లింలు ఉన్నారని తెలుసా..? దేశం కోసం ఉరికంబాన్ని అదృష్టంగా భావించిన అష్పాకుల్లా ఖాన్ (Indian Freedom fighter Ashfaqulla Khan) గురించి తెలుసా..?

గే అవడంతో దక్కని గౌరవం- అలాన్ ట్యూరింగ్

గే అవడంతో దక్కని గౌరవం- అలాన్ ట్యూరింగ్

Alan turing movieరెండో ప్రపంచ యుద్ధ సమయంలో లక్షలాది మంది ప్రాణాల కాపాడిన వ్యక్తి.. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కనిపెట్టిన సాంకేతిక పరిజ్ఞానమే మనకు ఎంతో ఉపయోగపడుతుంది. కానీ దక్కాల్సిన గౌరవం దక్కలేదు. రావాల్సినంత గుర్తింపు రాలేదు. పైగా ఛీత్కారాలు, బెదిరింపులు, అదిరింపులు..! ఎంత మేధస్సు ఉంటే ఏం గే అవ్వడమే అతనికి శాపమైంది.