Amrita Shergil Telugu భారత ప్రముఖ చిత్రకారిణీ ఓ లెస్బియన్ అని తెలుసా..? అమ్ముడు కానీ పెయింటింగ్సే… దేశంలో అత్యంత ఖరీదైన పెయింటింగ్స్‌గా ఎలా మారాయో తెలుసా..? దేశానికి అద్భుతమైన కళాఖండాలను అందించిన ఆమె చిన్నవయస్సులోనే ఎందుకు చనిపోయింది..?
Telugu Writer Natarajan: గొప్ప సాహిత్యాన్ని అందించిన హోటల్ సర్వర్
Telugu Writer Natarajan ఆకలి, అలజడి తరమికొట్టాయి..! బీదరికం ఇంట్లో తిష్టవేసింది.. అనారోగ్యం ఒంట్లో కొలువై కూర్చుంది..! ఊరుకాని ఊరు.. భాష కానీ భాష..! అయినా ఆ ఆకలి మంటతోనే సాహిత్యాన్ని సృష్టించాడు..! తన తోటి వాళ్లందరి జీవితాలను అందులో ఒలికించాడు. మనుషుల్లోని ఉద్వేగాలను తన కథల్లో పాత్రలను చేశాడు..!
థామస్ అల్వా ఎడిసన్ కుట్రలు.. వెలుగులు పంచిన నికోలా టెస్లా
Nikola tesla inventionsబల్బు కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ కుట్రలు పన్నారా..? తనను దాటి ఎవరూ వెళ్లకూడదని భావించారా..? ప్రపంచ మేధావి నికోలా టెస్లాను తొక్కేయాలని చూశారా..?
ఉద్దమ్ సింగ్
ఆకలితో అలమటించాడు.. ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపాడు.. దేశంకాని దేశానికి వెళ్లి.. తను అనుకున్నది సాధించాడు. మాతృదేశం కోసం చావడానికైనా..చంపడానికైనా సిద్ధమేనని గర్వంగా ప్రకటించాడు. బ్రిటిష్ వారి వెన్నులో వణికు పుట్టించి.. భారత యువత గుండెల్లో అగ్గి రగిల్చాడు. అతనే ఉద్దమ్ సింగ్.
చరిత్ర చెప్పని కథ … ఝల్కారీ బాయ్
Jhalkari Bai ఒక అసామాన్య మహా రాణి వెనుక.. ఒక సామాన్య విరోచిత మహిళ ఉందని మీకు తెలుసా..? ఓ దళిత మహిళ.. మహా రాణికి అండగా ఉందని తెలుసా..? అసలు బ్రిటీష్ వాళ్లతో వీరోచితంగా పోరాడింది.. ఝాన్సీ లక్ష్మీ బాయా..? ఝల్కారీ బాయ్‌నా..? రణ రంగంలో పోరాడుతూ చనిపోయిన అసలు వీరనారి ఎవరు..? ఝల్కారీ బాయ్..ఝాన్సీ లక్ష్మీ బాయ్ షాడో నా..? అసలు ఝల్కారీ బాయ్ ఎవరు..?