2018 Movie Telugu Review: 2018 సినిమా (2018 Movie Telugu Review) సూటిగా ఏ మెసెజ్ ఇవ్వలేదు. ఓ కల్లోలాన్ని కళ్ల ముందు ఉంచిది. ప్రమాదపు అంచుల్లో ఉన్నప్పుడు మనుషుల ఆందోళనను, ఒకరికొకరు చేసుకునే చిన్న చిన్న సాయాలు ఎంత ఉపశమనాన్ని ఇస్తాయో చూపించింది. నిజానికి ఓ విలయాన్ని, ఓ విపత్తుని సినిమాగా తీయాలనుకోవడమే ఓ పెద్ద సాహసం. ఎదుటవాళ్లని కనీసం పట్టించుకోని ఈ కాలంలో ఒకరి దు:ఖాన్ని దర్శించడం, దానిని తెరపై ఆవిష్కరించడం అంత సులభమైన విషయం కాదు. ఈ విషయంలో దర్శకుడు జూడో ఆంటోని జోసెఫ్ పూర్తిగా సఫలం అయ్యాడు. “మనల్ని మనం […]
The Great Indian Kitchen Telugu: మన వంటింటి కథే…!
The Great Indian Kitchen Telugu “ది గ్రేట్ ఇండియన్ కిచెన్” (The Great Indian kitchen) సినిమా మొదట 2021 మలయాళంలోనే వచ్చింది. ఈ చిత్రాన్ని విమర్శకులు సైతం శభాష్ అన్నారు. ఇదే సినిమా రీసెంట్‌గా తమిళంలో రిమేక్ చేసి.. తెలుగు, కన్నడ భాషల్లోనూ ఓటీటీలో విడుదల చేశారు. ఈ సినిమాకి ఆర్.కణ్ణన్ డైరక్టర్. ఈ సినిమాపై సోషల్ మీడియాలో చాలామంది ఆడవాళ్లు స్పందిస్తున్నారు. నిజానికి మగవాళ్లు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.
ఇట్లు అమ్మ…
itlu amma telugu movie review ఇట్లు అమ్మ .. సామాజిక విలువలను గుర్తింపచేసిన అరుదైన సినిమా (Movie). ఇటీవల ఈ సినిమా ఓటీటీ మీడియాలో (OTT) రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో నటి రేవతి (Actress Revathi) అమ్మ పాత్రలో అద్భుతంగా నటించారు.
Irrfan khan: ఇర్ఫాన్ ఖాన్‌కు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసా?
irrfan khanసమాజంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని, ప్రత్యేక ముద్రను వేసుకునే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఎంతగా అంటే.. వాళ్లు దాని కోసమే పుడతారు.. వాళ్లు లేకుండా దాన్ని చూడలేం.. ఊహించలేం..! అది ఏ రంగమైనా కావొచ్చు. అలాంటి వాళ్లలో ఇర్ఫాన్ ఖాన్ (irrfan khan) కూడా ఒకరు.
Gabbar Singh of Sholay: గబ్బర్ సింగ్@షోలే
Gabbar Singh of Sholayహీరోలకు కాదు.. విలన్‌కు స్టార్ డమ్ వచ్చింది. సినిమా ఎంత హిట్ అయిందో.. అందులో విలన్ కూడా అంతే హిట్ అయ్యాడు. ఆయన డైలాగ్స్‌కు, మేనరిజానికి ప్రేక్షకులు ఎడిక్ట్ అయిపోయారు. అంతగా కుర్రకారు నరనరాల్లో ఎక్కేసిన క్యారెక్టర్ గబ్బర్ సింగ్ (Gabbar Singh). షోలే సినిమాలో ‘అరే.. ఓ సాంబా’.. అంటూ కనబడే గబ్బర్ సింగ్.. రియల్ స్టోరీ ఏంటో తెలుసా..?
‘చెంపదెబ్బ’కు అరుదైన గౌరవం
Great Movies సిల్వర్ స్క్రీన్‌పై సోషల్ ఇష్యూస్ సామాజిక సమస్యలే స్టోరీలు AACTAకు నామినేట్ అయిన సినిమాలు ఇంట్లో భార్యపై.. భర్త చేయిజేసుకునే ఘటన.. వెండితెరపై కదలాడింది. పెళ్లికి ఒప్పుకోలేదని ఓ అమ్మాయిపై యాసిడ్ పోసిన యదార్థ గాథ. సిల్వన్ స్క్రీన్‌పై తారసపడింది. అనుకోవడానికి. ఆలోచించడానికి కూడా ఒప్పుకోని.. హోమో సెక్సువాలిటీ ఇష్యూ ఓ మూవీగా దర్శనమిచ్చింది.
సింపుల్‌గా ‘NO’ చెప్పేశారు..!
Proposal Rejection అల వైకుంఠపురం సినిమాలో రామచంద్రరావు క్యారెక్టర్ చెప్పినట్టు ఒక ఆఫర్‌కు నో అని చెప్పాలంటే.. నిజంగానే గట్స్ ఉండాలి. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. మనకు ఇష్టం లేనప్పుడు ఎన్ని కోట్లు వచ్చినా వద్దని చెప్పగలగాలి. ఎన్ని ప్రయోజనాలున్న కుదరదని తేల్చి చెప్పేయాలి. బుజ్జగించినా.. బెదిరించినా అదే స్టాండ్‌పై నిలబడగలగాలి. అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అయితే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అలా కొంతమంది ఉన్నారు. ఇటీవల కాలంలో ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ చేస్తే రూ.200 కోట్లు ఇస్తానన్నా ఆ యాడ్ చేయనని హీరోయిన్ సాయి పల్లవి […]
ఆ ‘ప్రకటనలు’ అర్థమయ్యాయా..?
Good Thoughts Ads Telugu మిమ్మల్నే ఆ మార్పు గమనించారా..? అర్థం అవుతుందా..? నమ్మినా నమ్మకపోయినా.. ఈ మధ్య ఓ గొప్ప ఛేంజ్ కనిపిస్తుందండి. ఎక్కడ అనుకుంటున్నారా..? సొసైటీ మనుగడలో.. అదే మన యాడ్స్‌లో కూడా కనిపిస్తుంది.
బాలీవుడ్ ‘మహా నటి’ మీనా కుమారి
Legendary Actor Meena Kumari Telugu ఇంట్లో పేదరికం.. పెళ్లిలో మోసం.. దరికి చేరని ప్రేమ బంధం.. ఇవి ఓ మంచి నటిని మద్యానికి బానిస చేశాయి. వెండి తెరకు దూరం చేశాయి. 38 ఏళ్లకే మృత్యువు ఒడిని చేర్చాయి. ఆమె బాలీవుడ్ మహానటి మీనా కుమారి.
జోహార్… డైరెక్టర్‌కి హేట్సాఫ్
Johaar Movie Telugu ఓటీటీ ప్లాట్‌ఫాం ఎక్కిన మరో విలువైన మూవీ జోహార్. ప్రస్తుత రాజకీయాలకు అద్దం పట్టింది. ఓటేసిన కోట్లాది మంది ప్రజల సమస్యలను రెండు గంటల్లో విప్పి చెప్పింది. ఇందులోని ప్రతీ పాత్రలో మనముంటాం లేదా మన పక్కింటోళ్లు ఉంటారు. చూసిన తర్వాత మూవీ మన మెదళ్లలో మళ్లీ మళ్లీ తిరుగుతుంది. కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి.