itlu amma telugu movie review ఇట్లు అమ్మ .. సామాజిక విలువలను గుర్తింపచేసిన అరుదైన సినిమా (Movie). ఇటీవల ఈ సినిమా ఓటీటీ మీడియాలో (OTT) రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో నటి రేవతి (Actress Revathi) అమ్మ పాత్రలో అద్భుతంగా నటించారు.
ఎయిడ్స్ అని తెలిసి పెళ్లి చేసి…
Tragedy Story నేనో ప్రభుత్వోద్యోగిని. భర్త చనిపోతే కారుణ్య నియామకం కింద నాకో చిన్న అటెండర్ పోస్ట్ ఇచ్చారు. సిటీకి దగ్గరగా ఉన్న చిన్న గ్రామం. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్నది వ్యవసాయం.
మా అమ్మమ్మ కథ
Grandmother ఇది మా అమమ్మ కథ. ఓ లలితా దేవీ జీవితం. ఆమె ఎవరూ.. ఆమె గొప్పతనం ఏంటీ అనుకోవచ్చు. కానీ నిజం చెప్పాలంటే ఆమె గొప్పతనం ఆవిడ బతికి ఉన్నప్పుడు నాకు తెలియదు. అందరి లాగే నాకు మా అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టం. నన్ను బాగా గారం చేసేది. ఈ కథ రాస్తుంది అమ్మమ్మ మీద ఉన్న ఇష్టంతో, గౌరవంతోనో కాదు. నన్ను ప్రభావితం చేసిన లలితా దేవి వ్యక్తిత్వం గురించి.
ప్రేమలో మోసపోయానని భర్తకు చెబితే..?
The Girl who Lost and won నేను స్వప్న. నాది ఒక అందమైన ప్రపంచం. అమ్మ, నాన్న, నేను తమ్ముడు. ఎంతో ఆనందంగా ఉండేవాళ్లం. నా ఈ అందమైన ప్రపంచం ఒక్కసారిగా కల్లోలం అయింది. ఏం జరిగిందో ఏంటో అమ్మ, నాన్న విడిపోయారు. నన్ను, తమ్ముడిని ఇద్దరు పంచుకున్నారు. దాంతో ఎప్పుడూ ఆటలు, పాటలు, పొట్లాటలతో మోగుతూ ఉండే మా ఇల్లు ఒక్కసారిగా మూగబోయింది. నేను ఒంటరిగా ఉండిపోయాను. నాకు అమ్మ అండ లేదు. తమ్ముడు తోడు లేదు.
కొట్టి కన్నీరు పెట్టకూడదన్న.. అత్త, భర్త
Successful Woman Telugu నా పేరు వైష్ణవి. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన దానిని. మా నాన్నగారికి మేము ఇద్దరం ఆడ పిల్లలు అందులో నేను పెద్ద దానిని. నాన్న ఒక టైలర్ రోజంతా కష్టపడేవారు. నేను ఆయన దగ్గరే ఉండి టైలరింగ్ నేర్చుకుని ఆయనకి సంపాదనలో సాయం చేసేదానిని. అందరి ఆడపిల్లలానే నేను నా పెళ్లి కోసం ఎన్నో కలలు కనేదానిని. కానీ నాకు పెళ్లి శాపం అయ్యింది. 21 సంవత్సరాలు వచ్చాక నాకు మా నాన్నగారూ మా స్థాయికి తగ్గవాళ్లకిచ్చి పెళ్లిచేశారు. చాలా సంతోషంగా పెళ్లి చేసుకున్నాను. కానీ పెళ్లైనా నాలుగు రోజులకే […]
హేమలత కథ
Middle Class Girl Story Telugu నేను హేమలతను. పెద్ధ చదువులు చదవలేదు. అందరి అమ్మ నాన్నల్లాగే మా వాళ్లు నన్ను ఓ అయ్య చేతిలో పెట్టారు. బరువో బాధ్యతో దింపుకున్నారు. ఇద్దరు పిల్లలు. 8, 10 ఏళ్ల వయస్సు వాళ్లు. ఎవరితోనూ ఎక్కువ మాటాడే అలవాటు లేదు. మా వీధిలో ఒక్క అక్కతోనే ఎప్పడన్నా మాటాడుతుంటాను. నేను నా పని, పిల్లలు ఇదీ నా లోకం. నా భర్త రోజూ కష్టపడడు. పాత ఆటోలు కొని పార్ట్స్ వేసి రీ సేల్ బిజినెస్ బేరం తగిలితే డబ్బులు. లేకపోతే లేదు. వేరే పనేం చేయడు. ఖాళీ […]
ఓ ఎర్రి కథ
Fisher Girl Telugu నాను ఎర్రమ్మని మా వాడంతా ఎర్రి అని పిలుస్తారు. మాది సముద్రాన్నానుకుని ఉన్న జాలారి పేట. 8వ క్లాస్ వరకు సదివినాను. నా పదారో యేట మనువు కుదుర్సారు. మా ఇంటోళ్ళంతా ఏ సెడలవాట్లు లేవు సానా మంచోడు అల్లుడు అని తెగ సంబరపడిపోయారు. నాను కూడా వెర్రి సంతోషంలో మునిగిపోయాను. అందరూ నెత్తినెట్టుకున్నారు. ఎంతగా అంటే నాను కంప్లైట్ సేసినా పట్టించుకోనంత.
మహిళా సైంటిస్ట్ మేధో శ్రమ దోపిడి : డీఎన్ఏ@రోసలిండ్
DNA Rosalind Telugu కష్టం ఒకరిది.. క్రెడిట్ ఇంకొకరికి..! శ్రమ ఒకరిది పేరు మాత్రం మరొకరికి..! మానవ చరిత్రలో విలువైన విషయాలను, వస్తువులను కనిపెట్టిన నిజమైన వ్యక్తులకు పురస్కారాలు అందలేదు..! వేరే వ్యక్తులు ఆ అవార్డులను, రివార్డులను సొంతం చేసుకున్నారు..! కష్టాన్ని.. మేధో శ్రమని దోచుకున్నారు..! అలా చరిత్ర పుటల కింద ఉండిపోయిన మరో వ్యక్తి రోసలిండ్ ఫ్రాంక్లిన్. కేవలం మహిళ అయినందు వల్లే.. ఈమెకు దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కలేదు.