విజ్ఞానం, వినోదం మరెన్నో…
ఈ బ్లాగ్ లో మీకు మన చరిత్ర మనకి అందిచని, అంతగా ఆదరణకు నోచుకోని చరిత్రకారుల గురించి మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాం. మనకి తెలియకుండా ఉన్న ఎంతో మంది అజ్ఞాత వీరులని, అంతే కాకుండా మీకు కావాల్సిన వినోదం, విజ్ఞానం ఇలా మరెన్నో మీకు అందించే మా ఈ చిరు ప్రయత్నం.
మీకోసం మా లేటెస్ట్ పోస్టులు

అరుదైన, అద్భుతమైన టీచర్ : సుహోమ్లిన్ స్కీ
మనం చదువుకునే విద్య విలువలను నేర్పించాలి.. మానవత్వాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంచాలి. ఆత్మ విశ్వాసం ఉంటే ఎవరైనా ఏదైనా చేసుకుని బతకగలరు. మానవత్వం ఉంటే తోటి మనుషులను…

టెర్రరిస్ట్ టూ అడ్వకేట్ : షహీద్ అజ్మీ
వంద మంది దోషులైన తప్పించుకోవచ్చు.. నిర్ధోషులు మాత్రం శిక్షించబడకూడదు…అని న్యాయశాస్త్రం చెప్పే మాట. వాస్తవం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఏ పాపం చేయని వారే ఎక్కువగా…

దేశ స్వతంత్ర చరిత్రలో ప్రీతిలత ఎక్కడ..?
త్యాగం చాలా గొప్పది.. మనం పుట్టిన గడ్డ కోసం చేసే త్యాగం ఇంకా గొప్పది. అలా బ్రిటిష్ పాలన నుంచి భారత దేశాన్ని విముక్తి చేయడానికి ఎంతోమంది…

పోరాడి గెలిచిన… గే ప్రొఫెసర్
కొంతమంది జీవితాలు అర్ధాంతరంగా విషాదంగా ముగిసిపోవచ్చు. కానీ వారి జీవితంలో ఓ పోరాటం ఉన్నప్పుడు.. అది పదిమందికి ఉపయోగపడేది అయినప్పుడు.. ఆ పోరాటం నుంచి కొన్ని విలువైన…

ధిక్కారాన్ని వెతుక్కుంటూ వచ్చిన ‘ఆస్కార్’
ధిక్కారం ఎప్పుడూ దడ పుట్టిస్తుంది..వ్యక్తిలోనైనా.. వ్యవస్థలోనైనా సరే..! ఒక మనిషి ‘నేను చేయను’.. అని చెబితే వ్యవస్థల్లో భయం మొదలవుతుంది..! ఆ భయం ఎలా ఉంటుందంటే ఆస్కార్…

మహిళా సైంటిస్ట్ మేధో శ్రమ దోపిడి : డీఎన్ఏ@రోసలిండ్
కష్టం ఒకరిది.. క్రెడిట్ ఇంకొకరికి..! శ్రమ ఒకరిది పేరు మాత్రం మరొకరికి..! మానవ చరిత్రలో విలువైన విషయాలను, వస్తువులను కనిపెట్టిన నిజమైన వ్యక్తులకు పురస్కారాలు అందలేదు..! వేరే…

జోహార్… డైరెక్టర్‌కి హేట్సాఫ్
ఓటీటీ ప్లాట్‌ఫాం ఎక్కిన మరో విలువైన మూవీ జోహార్. ప్రస్తుత రాజకీయాలకు అద్దం పట్టింది. ఓటేసిన కోట్లాది మంది ప్రజల సమస్యలను రెండు గంటల్లో విప్పి చెప్పింది….

దేశం కోసం ప్రాణం వదిలిన తొలి ముస్లిం : అష్ఫాకుల్లా ఖాన్
స్వతంత్ర సమర యోధుల్లో భగత్ సింగ్ అందరికీ తెలుసు.. కానీ ఆయనలాంటి వాళ్లకు బాటలు వేసిన నాయకులు ఎవరో తెలుసా..? భగత్ సింగ్ కంటే ముందే ఉరికొయ్యలను…

పొట్టి కథలు..లోతైన జీవితాలు
మనుషుల్లోని ఏమోషన్స్‌కు రూపాన్ని ఇస్తే మెట్రో కథలు. OTT ఫ్లాట్‌ఫాంపై ఆడుతున్న ఈ ఫిల్మ్. సమస్యలను, ప్రేమను, ఆడవాళ్ల నిస్సహాయతను కళ్లకు కట్టాయి. ఏదైనా కాస్త భిన్నంగా…