Menu
ఇంటర్వ్యూ.. అంటా..!

ఇంటర్వ్యూ.. అంటా..!

Interview సెటైర్లు, పంచ్‌లు, కొటేషన్స్.. ఇది ఇప్పటి కాలం. ఎంతటి పెద్ద ఫిలాసఫీనైనా, బాధనైనా సింపుల్‌గా ఇలా చెప్పేసుకుంటాం… అలా నవ్వేసుకుంటాం..

యూ ట్యూబ్‌ ఫస్ట్ వీడియో ఏంటో తెలుసా..?

యూ ట్యూబ్‌ ఫస్ట్ వీడియో ఏంటో తెలుసా..?

Do you know what is the first YouTube video ?యూ ట్యూబ్ (Youtube) గురించి అందరికీ తెలుసు.. ఎన్నో సంచలనాలకు, ఎన్నో మార్పులకు నాంది పలికిన యూ ట్యూబ్ అసలు ఎలా స్టార్ట్ అయింది..? తెలగులో ఏ యూ ట్యూబ్ ఛానల్‌కు ఎక్కువ ఫాలోయింగ్ ఉందో తెలుసా..? తెలుగులో ఏ యూట్యూబర్ ఎక్కువ సంపాదించారు..?

నీ శక్తి ఎంత..?

నీ శక్తి ఎంత..?

What is Your Strength ..? ఓ చిన్న కథ.. ఓ చిన్న ఘటన.. ఒక్కోసారి జీవితంలోని పెద్ద చిక్కుముడులను.. తేలికగా విప్పేస్తాయి. అలా  ఎంతో మందికి ప్రేరణగా నిలిచే  కథ..

ఆ మూడింటితో గోవాకు ముప్పు

ఆ మూడింటితో గోవాకు ముప్పు

Protest Of Goa కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశ రాజధాని రైతు ఉద్యమంతో రగులుతుంటే.. పర్యాటకులతో ఎప్పుడు సందడిగా ఉండే గోవా నిరసనోద్యమాలకు వేదికైంది. సేవ్ మొల్లెం పేరుతో ఎప్పటి నుంచో అక్కడే ఆందోళన సాగుతుంది. అక్కడి ప్రజలు గోవాలో కేంద్రం ఆమోదించిన మూడు కొత్త ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు.

మేం వారి పక్షానే ఉంటాం..!

మేం వారి పక్షానే ఉంటాం..!

We are with Farmers వాయిస్ వినిపించడమే కాదు.. కదిలి వస్తున్నారు. నిరసనలో కలిసి కూర్చుంటున్నారు. అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నారు. రైతుల ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకుంటున్నారు.

Is Organic Food Healthier ?

Is Organic Food Healthier ?

Is Organic Food Healthier ? When We take Healthy Food, We Stay Healthy. We all know this proverb, and we are hearing from long – long ago. But are we really taking healthy food? If you are taking “Organic” then definitely a big YES, if not then NO.

అది వాళ్ల ‘ప్రాబ్లమ్’ మాత్రమేనా..?

అది వాళ్ల ‘ప్రాబ్లమ్’ మాత్రమేనా..?

Farmers To Customers Rights ఏదైనా వస్తువు మన ఇంటికొచ్చిన వ్యక్తి దగ్గర కొనాలంటే.. వంద బేరాలు ఆడతాం.. వారి ఎంత తక్కువ చెప్పినా ఇంకా తగ్గించమంటాం. అదే ఏ మోర్‌లోనో, డీ మార్ట్‌లోనో.. బిగ్ బజార్… రిలయన్స్ స్మార్ట్‌లోనో అయితే ఎంత అంటే అంత ఇచ్చి కొనేస్తాం. ఎందుకని..?

ఆ ‘వాయిస్’ వింటున్నారా..?

ఆ ‘వాయిస్’ వింటున్నారా..?

Different Voice అధికార పక్షం ‘‘మేం చేస్తున్నాం’’ అంటుంది.. ప్రతిపక్షం.. ప్రభుత్వం ఏమి చేసినా వ్యతిరేకిస్తుంది. ఇందులో కుర్చీ కాపాడుకోవాలనేది ఒకరి లక్ష్యమై ఉంటే.. కుర్చీని సాధించుకోవడం మరొకరి లక్ష్యమై ఉంటుంది.

ఎయిడ్స్‌ అని తెలిసి పెళ్లి చేసి…

ఎయిడ్స్‌ అని తెలిసి పెళ్లి చేసి…

Tragedy Story నేనో ప్రభుత్వోద్యోగిని. భర్త చనిపోతే కారుణ్య నియామకం కింద నాకో చిన్న అటెండర్ పోస్ట్ ఇచ్చారు. సిటీకి దగ్గరగా ఉన్న చిన్న గ్రామం. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్నది వ్యవసాయం.

Anasuya Sarabhai: లేడీ లేబర్ లీడర్

Anasuya Sarabhai: లేడీ లేబర్ లీడర్

Anasuya Sarabhai Biography in telugu సడన్‌గా వర్కింగ్స్ అవర్స్‌ను 8 గంటల నుంచి 36 గంటల చేస్తే ఎలా ఉంటుంది..? ఏకదాటిగా నిలబడే పని చేయాలంటే.. ఏమై పోతాము..?  ఇక అంతే సంగతులు కదా. కానీ అలాంటి ఎన్నో కష్టాలను మన దేశంలో కార్మికులు అనుభవించారు. ఆ అవస్థలకు చెక్ పెట్టడానికి ఎంతో మంది లీడర్స్ పుట్టుకొచ్చారు. వారి చేసిన పోరాటాల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. వారి వేసిన బాటల్లోనే సాగుతున్నాం. అలాంటి లేడీ లేబర్ లీడర్ అనసూయ సారాభాయ్ (Anasuya Sarabhai).