ఈ బ్లాగ్ గురించి.. తెలుసుకోవాలని చూస్తున్న వారందరికీ హాయ్..
పేరు- బ్లాగ్ పేరులోనే ఉంది
వృత్తి – రాయడం
నేను జర్నలిస్ట్‌ను. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పని చేశాను.. చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా డిజిటల్ మీడియాలో కూడా అడుగుపెట్టాను.
నా వెంట ఉన్నవి కొన్ని అక్షరాలు. కొన్ని అనుభవాలు. కొన్ని ఆలోచనలు. వాటినే షేర్ చేసుకుందామని బ్లాగ్ ఓపెన్ చేశా. మన కుటుంబం పట్ల మనకెంత బాధ్యత ఉంటుందో.. మన సమాజం పట్ల మనకు అంతే బాధ్యత ఉండాలి. ఆ బాధ్యతే.. నా కలంలో.. నా ప్రతి అక్షరంలో తొణికిసిలాడుతుంది. ‘నా సొసైటీ ఎంతో బాగుండాలి. అందులో ఉన్న అందరూ బాగుండాలి.
అది నా ఆశ. rudrasblog ఆశ కూడా అదే.
your text here </div>