A woman life Telugu నాకు చొరవ ఎక్కువ. ఎప్పుడు యాక్టీవ్‌గా ఉంటాను. మాదో మధ్య తరగతి జీవితం. నాన్న ఒక హేతువాది కావడం వలన కొంత నాలెడ్జ్ ఉంది. ఇతరుల పట్ల సానుభూతి. సమాజం బావుండాలి అందుకేమన్నా చేయాలనే చిన్న కోరిక. కానీ పెళ్ళి నేనెలా ఉండాలో నిర్ణయించింది.రాజీపడుతూ.. వీలుకానప్పుడు ఘర్షణ పడుతూ పెళ్ళి బండి నడుపుతున్నాను. స్వతహాగా మధ్య తరగతి కుండే కొన్ని విలువలు నీతి, నిజాయితీ, అబద్దాలు చెప్పకూడదు లాంటివి నాతో నాలో మిగిలాయి.