Proposal Rejection అల వైకుంఠపురం సినిమాలో రామచంద్రరావు క్యారెక్టర్ చెప్పినట్టు ఒక ఆఫర్‌కు నో అని చెప్పాలంటే.. నిజంగానే గట్స్ ఉండాలి. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. మనకు ఇష్టం లేనప్పుడు ఎన్ని కోట్లు వచ్చినా వద్దని చెప్పగలగాలి. ఎన్ని ప్రయోజనాలున్న కుదరదని తేల్చి చెప్పేయాలి. బుజ్జగించినా.. బెదిరించినా అదే స్టాండ్‌పై నిలబడగలగాలి. అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అయితే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అలా కొంతమంది ఉన్నారు. ఇటీవల కాలంలో ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ చేస్తే రూ.200 కోట్లు ఇస్తానన్నా ఆ యాడ్ చేయనని హీరోయిన్ సాయి పల్లవి […]