Menu
గే అవడంతో దక్కని గౌరవం- అలాన్ ట్యూరింగ్

గే అవడంతో దక్కని గౌరవం- అలాన్ ట్యూరింగ్

Alan turing movieరెండో ప్రపంచ యుద్ధ సమయంలో లక్షలాది మంది ప్రాణాల కాపాడిన వ్యక్తి.. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కనిపెట్టిన సాంకేతిక పరిజ్ఞానమే మనకు ఎంతో ఉపయోగపడుతుంది. కానీ దక్కాల్సిన గౌరవం దక్కలేదు. రావాల్సినంత గుర్తింపు రాలేదు. పైగా ఛీత్కారాలు, బెదిరింపులు, అదిరింపులు..! ఎంత మేధస్సు ఉంటే ఏం గే అవ్వడమే అతనికి శాపమైంది.