Fisher Girl Telugu నాను ఎర్రమ్మని మా వాడంతా ఎర్రి అని పిలుస్తారు. మాది సముద్రాన్నానుకుని ఉన్న జాలారి పేట. 8వ క్లాస్ వరకు సదివినాను. నా పదారో యేట మనువు కుదుర్సారు. మా ఇంటోళ్ళంతా ఏ సెడలవాట్లు లేవు సానా మంచోడు అల్లుడు అని తెగ సంబరపడిపోయారు. నాను కూడా వెర్రి సంతోషంలో మునిగిపోయాను. అందరూ నెత్తినెట్టుకున్నారు. ఎంతగా అంటే నాను కంప్లైట్ సేసినా పట్టించుకోనంత.