Menu
మహిళల సీక్రేట్ లాంగ్వేజ్ ఏమిటో తెలుసా..?

మహిళల సీక్రేట్ లాంగ్వేజ్ ఏమిటో తెలుసా..?

Nushu language ఒక్కో దేశానికి లేదా ఒక్కో ప్రాంతానికి ఒక్కో భాష ఉంటుందని అందరికీ తెలుసు.. కానీ మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా ఒక భాష ఉందని తెలుసా..? ఆశ్చర్యంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం. అది ఎక్కడో.. ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుందా.? గొప్ప ఆవిష్కరణలు అవసరాల నుంచే పుట్టుకొస్తాయి. ఆ అవసరమే ఈ భాషకు కారణమైంది. అలా వచ్చిన మహిళల భాష‌కు పెద్ద చరిత్రే ఉంది. ఆ అవసరం ఏంటో.. దాని సృష్టికర్త ఎవరో తెలుసుకుందాం.