Menu
అరుదైన, అద్భుతమైన టీచర్ : సుహోమ్లిన్ స్కీ

అరుదైన, అద్భుతమైన టీచర్ : సుహోమ్లిన్ స్కీ

Vasily Sukhomlinsky Telugu మనం చదువుకునే విద్య విలువలను నేర్పించాలి.. మానవత్వాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంచాలి. ఆత్మ విశ్వాసం ఉంటే ఎవరైనా ఏదైనా చేసుకుని బతకగలరు. మానవత్వం ఉంటే తోటి  మనుషులను తమతో పాటు నడిపిస్తారు. గెలిపిస్తారు. అందుకే మన ఎడ్యుకేషన్ లక్ష్యం కచ్చితంగా హ్యుమానిటీ పెంచడమే అయి ఉండాలి. ఇది సాధ్యమా..? అనే డౌట్ రావొచ్చు. కానీ ఒక టీచర్ దీనిని చేసి చూపించాడు. అతనే సుహోమ్లిన్ స్కీ.