Menu
ఆ ‘ప్రకటనలు’ అర్థమయ్యాయా..?

ఆ ‘ప్రకటనలు’ అర్థమయ్యాయా..?

Good Thoughts Ads Telugu మిమ్మల్నే ఆ మార్పు గమనించారా..? అర్థం అవుతుందా..? నమ్మినా నమ్మకపోయినా.. ఈ మధ్య ఓ గొప్ప ఛేంజ్ కనిపిస్తుందండి. ఎక్కడ అనుకుంటున్నారా..? సొసైటీ మనుగడలో.. అదే మన యాడ్స్‌లో కూడా కనిపిస్తుంది.