Menu
మా అమ్మమ్మ కథ

మా అమ్మమ్మ కథ

Grandmother ఇది మా అమమ్మ కథ. ఓ లలితా దేవీ జీవితం. ఆమె ఎవరూ.. ఆమె గొప్పతనం ఏంటీ అనుకోవచ్చు. కానీ నిజం చెప్పాలంటే ఆమె గొప్పతనం ఆవిడ బతికి ఉన్నప్పుడు నాకు తెలియదు. అందరి లాగే నాకు మా అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టం. నన్ను బాగా గారం చేసేది. ఈ కథ రాస్తుంది అమ్మమ్మ మీద ఉన్న ఇష్టంతో, గౌరవంతోనో కాదు. నన్ను ప్రభావితం చేసిన లలితా దేవి వ్యక్తిత్వం గురించి.