Menu
మహిళా సైంటిస్ట్ మేధో శ్రమ దోపిడి : డీఎన్ఏ@రోసలిండ్

మహిళా సైంటిస్ట్ మేధో శ్రమ దోపిడి : డీఎన్ఏ@రోసలిండ్

DNA Rosalind Telugu కష్టం ఒకరిది.. క్రెడిట్ ఇంకొకరికి..! శ్రమ ఒకరిది పేరు మాత్రం మరొకరికి..! మానవ చరిత్రలో విలువైన విషయాలను, వస్తువులను కనిపెట్టిన నిజమైన వ్యక్తులకు  పురస్కారాలు అందలేదు..! వేరే వ్యక్తులు ఆ అవార్డులను, రివార్డులను సొంతం చేసుకున్నారు..! కష్టాన్ని.. మేధో శ్రమని దోచుకున్నారు..! అలా చరిత్ర పుటల కింద ఉండిపోయిన మరో వ్యక్తి  రోసలిండ్ ఫ్రాంక్లిన్. కేవలం మహిళ అయినందు వల్లే.. ఈమెకు దక్కాల్సిన గౌరవం, గుర్తింపు దక్కలేదు.