Menu
కొట్టి కన్నీరు పెట్టకూడదన్న.. అత్త, భర్త

కొట్టి కన్నీరు పెట్టకూడదన్న.. అత్త, భర్త

Successful Woman Telugu నా పేరు వైష్ణవి. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన దానిని. మా నాన్నగారికి మేము ఇద్దరం ఆడ పిల్లలు అందులో నేను పెద్ద దానిని. నాన్న ఒక టైలర్ రోజంతా కష్టపడేవారు. నేను ఆయన దగ్గరే ఉండి టైలరింగ్ నేర్చుకుని ఆయనకి సంపాదనలో సాయం చేసేదానిని. అందరి ఆడపిల్లలానే నేను నా పెళ్లి కోసం ఎన్నో కలలు కనేదానిని. కానీ నాకు పెళ్లి శాపం అయ్యింది. 21 సంవత్సరాలు వచ్చాక నాకు మా నాన్నగారూ మా స్థాయికి తగ్గవాళ్లకిచ్చి పెళ్లిచేశారు. చాలా సంతోషంగా పెళ్లి చేసుకున్నాను. కానీ పెళ్లైనా నాలుగు రోజులకే […]