Dalton Trumbo ధిక్కారం ఎప్పుడూ దడ పుట్టిస్తుంది.. వ్యక్తిలోనైనా.. వ్యవస్థలోనైనా సరే..! ఒక మనిషి ‘నేను చేయను’.. అని చెబితే వ్యవస్థల్లో భయం మొదలవుతుంది..! ఆ భయం ఎలా ఉంటుందంటే ఆస్కార్ అవార్డు అందుకోగల మేధావిని కూడా జైల్లో పెట్టేంతగా ఉంటుంది..! అలాంటి వ్యక్తే అమెరికన్ స్క్రీన్ రైటర్ డాల్టన్ ట్రంబో (Dalton Trumbo) Dalton Trumbo దేశంలో తమ అభిప్రాయాలను ధైర్యంగా వెల్లడించగలిగే స్వేచ్ఛ ఉండాలి. అది లేకపోతే ఆ స్వేచ్ఛ కోసం ఎందాకైనా వెళ్లాలి. అలా వెళ్లిన వ్యక్తే డాల్టన్ ట్రంబో. ఒక సందర్భంలో సాక్ష్యం చెప్పడానికి నిరాకరించడంతో జైలు శిక్షకు, హాలీవుడ్ బహీష్కరణకు […]