Menu
దేశ స్వతంత్ర చరిత్రలో ప్రీతిలత ఎక్కడ..?

దేశ స్వతంత్ర చరిత్రలో ప్రీతిలత ఎక్కడ..?

Preethi Latha త్యాగం చాలా గొప్పది.. మనం పుట్టిన గడ్డ కోసం చేసే త్యాగం ఇంకా గొప్పది. అలా  బ్రిటిష్ పాలన నుంచి భారత దేశాన్ని విముక్తి చేయడానికి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. కొందరు ఉరితాళ్లకు వేలాడారు. మరికొందరు తూటాలకు నేలకొరిగారు. అయితే అందులో చాలాకొద్ది మంది మాత్రమే మనకు తెలుసు. ప్రస్తుతం ఈ దేశం కొంతమందినే  స్వాతంత్రోద్యమ సాధకులుగా కీర్తిస్తుంది.