gay professor కొంతమంది జీవితాలు అర్ధాంతరంగా విషాదంగా ముగిసిపోవచ్చు. కానీ వారి జీవితంలో ఓ పోరాటం ఉన్నప్పుడు.. అది పదిమందికి ఉపయోగపడేది అయినప్పుడు.. ఆ పోరాటం నుంచి కొన్ని విలువైన ప్రశ్నలను సమాజంపై సంధించినప్పుడు…ఆ జీవితాలకు ఓ ఔచిత్యం ఏర్పడుతుంది. అలాంటి జీవితమే ప్రొఫెసర్ రామచంద్ర సిరాస్‌ది.