Telugu Writer Natarajan ఆకలి, అలజడి తరమికొట్టాయి..! బీదరికం ఇంట్లో తిష్టవేసింది.. అనారోగ్యం ఒంట్లో కొలువై కూర్చుంది..! ఊరుకాని ఊరు.. భాష కానీ భాష..! అయినా ఆ ఆకలి మంటతోనే సాహిత్యాన్ని సృష్టించాడు..! తన తోటి వాళ్లందరి జీవితాలను అందులో ఒలికించాడు. మనుషుల్లోని ఉద్వేగాలను తన కథల్లో పాత్రలను చేశాడు..!