shahid azmi వంద మంది దోషులైన తప్పించుకోవచ్చు.. నిర్ధోషులు మాత్రం శిక్షించబడకూడదు…అని న్యాయశాస్త్రం చెప్పే మాట. వాస్తవం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటుంది. ఏ పాపం చేయని వారే ఎక్కువగా బలైపోతున్నారు. ఇదే ఓ వ్యక్తిని కదిలించింది. తనలా మరేవరికి అన్యాయం జరగకూడదని నల్లకోటు ధరించి న్యాయం కోసం పోరాడాడు.