Sunday Holiday Reason in Telugu ఏ ఉద్యోగులమైనా సరే మనమందరం ఆదివారం కోసం ఎదురు చూస్తాం.. నిజంగా మనకు అదో పండగే.. ఎందుకంటే బతుకుదెరువుకు ప్రతి రోజు పనికి పోవాల్సిందే. దీంతో వ్యక్తిగత పనులు ఎన్నో పెండింగ్లో పడిపోతాయి. కనీసం విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే ఆదివారం కోసం ఎంతో ఎదురు చూస్తుంటాం. వ్యక్తుల జీవితంలో అంతటి ప్రాధాన్యం గల ఆదివారం సెలవు ఎలా వచ్చిందో తెలుసా..? ఆదివారం సెలవు కోసం ఏడేళ్ల పోరాటం జరిగిందని తెలుసా..? ఈ పోరాటాన్ని ముందుడి నడిపించింది లోఖండే అని ఎంతమందికి తెలుసు..?