Menu
ఎయిడ్స్‌ అని తెలిసి పెళ్లి చేసి…

ఎయిడ్స్‌ అని తెలిసి పెళ్లి చేసి…

Tragedy Story నేనో ప్రభుత్వోద్యోగిని. భర్త చనిపోతే కారుణ్య నియామకం కింద నాకో చిన్న అటెండర్ పోస్ట్ ఇచ్చారు. సిటీకి దగ్గరగా ఉన్న చిన్న గ్రామం. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్నది వ్యవసాయం.

కొట్టి కన్నీరు పెట్టకూడదన్న.. అత్త, భర్త

కొట్టి కన్నీరు పెట్టకూడదన్న.. అత్త, భర్త

Successful Woman Telugu నా పేరు వైష్ణవి. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన దానిని. మా నాన్నగారికి మేము ఇద్దరం ఆడ పిల్లలు అందులో నేను పెద్ద దానిని. నాన్న ఒక టైలర్ రోజంతా కష్టపడేవారు. నేను ఆయన దగ్గరే ఉండి టైలరింగ్ నేర్చుకుని ఆయనకి సంపాదనలో సాయం చేసేదానిని. అందరి ఆడపిల్లలానే నేను నా పెళ్లి కోసం ఎన్నో కలలు కనేదానిని. కానీ నాకు పెళ్లి శాపం అయ్యింది. 21 సంవత్సరాలు వచ్చాక నాకు మా నాన్నగారూ మా స్థాయికి తగ్గవాళ్లకిచ్చి పెళ్లిచేశారు. చాలా సంతోషంగా పెళ్లి చేసుకున్నాను. కానీ పెళ్లైనా నాలుగు రోజులకే […]

కోడలు నేర్పిన పాఠం

కోడలు నేర్పిన పాఠం

A woman life Telugu  నాకు చొరవ ఎక్కువ. ఎప్పుడు యాక్టీవ్‌గా ఉంటాను. మాదో మధ్య తరగతి జీవితం. నాన్న ఒక హేతువాది కావడం వలన కొంత నాలెడ్జ్ ఉంది. ఇతరుల పట్ల సానుభూతి. సమాజం బావుండాలి అందుకేమన్నా చేయాలనే చిన్న కోరిక. కానీ పెళ్ళి నేనెలా ఉండాలో నిర్ణయించింది.రాజీపడుతూ.. వీలుకానప్పుడు ఘర్షణ పడుతూ పెళ్ళి బండి నడుపుతున్నాను. స్వతహాగా మధ్య తరగతి కుండే కొన్ని విలువలు నీతి, నిజాయితీ, అబద్దాలు చెప్పకూడదు లాంటివి నాతో నాలో మిగిలాయి.

మహిళల సీక్రేట్ లాంగ్వేజ్ ఏమిటో తెలుసా..?

మహిళల సీక్రేట్ లాంగ్వేజ్ ఏమిటో తెలుసా..?

Nushu language ఒక్కో దేశానికి లేదా ఒక్కో ప్రాంతానికి ఒక్కో భాష ఉంటుందని అందరికీ తెలుసు.. కానీ మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా ఒక భాష ఉందని తెలుసా..? ఆశ్చర్యంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం. అది ఎక్కడో.. ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుందా.? గొప్ప ఆవిష్కరణలు అవసరాల నుంచే పుట్టుకొస్తాయి. ఆ అవసరమే ఈ భాషకు కారణమైంది. అలా వచ్చిన మహిళల భాష‌కు పెద్ద చరిత్రే ఉంది. ఆ అవసరం ఏంటో.. దాని సృష్టికర్త ఎవరో తెలుసుకుందాం.

ఓ ఎర్రి కథ

ఓ ఎర్రి కథ

Fisher Girl Telugu నాను ఎర్రమ్మని మా వాడంతా ఎర్రి అని పిలుస్తారు. మాది సముద్రాన్నానుకుని ఉన్న జాలారి పేట. 8వ క్లాస్ వరకు సదివినాను. నా పదారో యేట మనువు కుదుర్సారు. మా ఇంటోళ్ళంతా ఏ సెడలవాట్లు లేవు సానా మంచోడు అల్లుడు అని తెగ సంబరపడిపోయారు. నాను కూడా వెర్రి సంతోషంలో మునిగిపోయాను. అందరూ నెత్తినెట్టుకున్నారు. ఎంతగా అంటే నాను కంప్లైట్ సేసినా పట్టించుకోనంత.