Woman Story
ఆమె కరిగిన ఓ స్వప్నం
మెలిపెట్టే ఓ బాధ
సుడి తిరిగిన ఓ కన్నీరు
చెరగని దరహాసంతో
చెదిరిన గమ్యాన్ని చేరాలని
పరుగులు తీస్తుంది
Woman Story
కాలంతో
కన్నీళ్ళతో
మౌనంగా
యుద్దాలన్నీ
ముగిసిపోతున్నాయి
గెలుపో
ఓటమో
వెన్నంటే ఉంది
లక్ష్యం నడిపిస్తున్నప్పుడు
వంగిపోవడాలు, కృంగిపోవడాలు ఉండవు కదా
..అన్నపూర్ణ